NRPT: మక్తల్ పట్టణంలోని చెరువు కట్ట సమీపంలో జాతీయ రహదారి 167పై ఇసుక టిప్పర్ బోల్తాపడింది. ఇసుక లోడుతో వెళ్తుండగా అకస్మాత్తుగా గొర్రెలు అడ్డురావడంతో వాటిని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు.
తెలంగాణ
మక్తల్లో బోల్తాపడిన ఇసుక టిప్పర్


