PLD: స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అధ్యక్షతన, మంగళవారం బాలల సంక్షేమ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సంరక్షణ అంశాలపై సమగ్రంగా చర్చించారు. అలాగే వారి పునరావాసం, విద్య, ఆరోగ్య ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బాలల హక్కులు, భద్రతపై కలెక్టర్ సమీక్ష


