హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘర్షణకు దారితీసిన ప్రొటోకాల్

JN: పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేయూత పెన్షన్ పత్రాల పంపిణీలో ప్రొటోకాల్ వివాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచులకు ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నించిన గిరిజన సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్ కాంగ్రెస్ నేతలు దాడి చేసినట్లు ఆరోపించారు. ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అందరికీ సమాన విలువ ఇవ్వాలని కోరుతున్నారు.