హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ జనసేన మేయర్ అభ్యర్థి ఎంపికలో ట్విస్ట్

కాకినాడ జనసేన మేయర్ అభ్యర్థి ఎంపికలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన ఆకుల భవాని పేరు కాదని జాగు హారిక పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎమ్మెల్యే కొండబాబు బంధువు కావడమే ఎంపికకు కారణమని సమాచారం. మరోవైపు TDP నేత వనమాడి సోదరుడి కోడలు సుస్మితకు పోటీగా హారిక పేరును తెచ్చారనే ప్రచారం కూడా సాగుతోంది. ఎవరికి టికెట్ దక్కుతుందనేది చూడాలి.