హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలి'

SKLM: ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలో రాష్ట్ర బీసీ రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకర్ రెడ్డి మంగళవారం పర్యటించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.