హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలి'

AKP: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సిబ్బంది నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలని నక్కపల్లి రిటర్నింగ్ అధికారి చలపతిరావు, ఏఓ సీతారామరాజు సూచించారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్టేజ్ వన్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించారు. రేపటి నుంచి రెండో విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.