హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడాది వయసు పాప.. ఒంగోలు TO కాలిఫోర్నియా!

ప్రకాశం: ఒంగోలు శిశు గృహంలోని ఏడాది వయసు కలిగిన పాపను అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన రోహిత్, ప్రియాంక దంపతులు కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. ప్రకాశం భవన్‌లో కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పన సమక్షంలో సదరు దంపతులకు పాపతోపాటు చట్టబద్దత ఉత్తర్వులు అందజేశారు.