హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి'

ATP: సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని సీఐ ధరణీ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. ఈ నెల 29న జరిగే సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎటువంటి గొడవలు, ఘర్షణలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సహకరించాలన్నారు. రేపటి నుంచి ఆరు కేంద్రాల్లో  ముడవ విడత గ్రామ సర్పంచ్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.