హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.1.40 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి

SS: పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం పాపిరెడ్డిపల్లిలో 27 ఏళ్లుగా ఉన్న రహదారి సమస్యకు పరిష్కారం లభించింది. రూ.1.40 కోట్లతో నూతన సీసీ రోడ్డు నిర్మించారు. అలాగే ఎన్టీఆర్ సుజల పథకం కింద మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామస్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి సవిత తెలిపారు.