NRML: తానూర్ మండలం హిప్నెల్లి గ్రామంలో VB-G RAM పథకం కింద పొలంబాట రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోడ్లతో రైతులకు వ్యవసాయ పనులు, పంటల రవాణా సులభతరం కానుంది. ముఖ్యంగా వర్షాకాలంలో బురద రోడ్లపై ఇబ్బందులు పడకుండా పొలాలకు చేరుకునేందుకు వెసులుబాటు కలగనుంది. రోడ్ల నిర్మాణంతో తమ కష్టాలు తీరనున్నాయని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
రైతుల కోసం పొలంబాట రోడ్ల నిర్మాణం


