హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగనాధేశ్వర స్వామి ఆలయ భూములకు వేలం

KDP: ఖాజీపేటలో ఏళ్ల తరబడి అనధికారిక సాగులో ఉన్న నాగనాధేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 6.20 ఎకరాల భూమికి అధికారులు వేలం నిర్వహించారు. ఆంజనేయకొట్టాల గ్రామానికి చెందిన గోపవరం శివప్రసాద్‌రెడ్డి రూ.38,500కు భూమిని దక్కించుకున్నారు. ఆలయ ఆస్తుల పరిరక్షణకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.