హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'తాగునీరు పైపు మరమ్మత్తు చేపట్టండి'

PPM: పాచిపెంట మండలం పణుకువలస గ్రామంలో త్రాగునీరు వృథా అవుతుంది. స్థానిక గ్రామంలో కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉన్న పైపు లీక్ అయ్యి త్రాగునీరు చిన్నపాటి కాలువలా ప్రవహిస్తుంది. పైపుకు రబ్బర్ ట్యూబ్‌తో కట్టినప్పటికీ త్రాగునీరు వృదా అవుతుందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి పైపు లైన్ మరమత్తులు చేపట్టి తాగునీరు లీకేజీ అరికట్టాలని పలువురు కోరుతున్నారు.