హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు

VSP: సీపీ గారి ఆదేశాల మేరకు పద్మనాభం మరియు మల్కాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ దృష్ట్యా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, ప్రతి ఇంటిని, ప్రతి షాపులను నిశితంగా తనిఖీ చేసి, 6 మద్యం బాటిళ్లు మరియు సరియైన ధృవపత్రాలు లేని 6 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడమైనది.