హైదరాబాద్: 28°C
తెలంగాణ

బిజెపి నాయకుల హౌస్ అరెస్టు

PDPL: బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుతో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన నాయకురాలు కందుల సంధ్యారాణి సహా పలువురు నేతలను పోలీసులు మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత సమ్మిట్కు నిరసన తెలిపేందుకు వెళ్తున్న నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ముందస్తు అరెస్టులను బీజేపీ నేతలు ఖండించారు.