ELR: గణపవరం బస్టాండ్ సమీపంలో మంగళవారం యువకుడు ఉరేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. SI ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అనుపోజి పవన్ కుమార్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అధిక అప్పులు, మద్యానికి బానిస కావడంతో భార్య అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పవన్ కుమార్ బస్టాండ్ సమీపంలో ఉరేసుకుని మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య


