హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిలో కుక్కల సంచారంపై ఛైర్‌పర్సన్ స్పందన

KRNL: ఆదోని ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో రాత్రివేళ కుక్కల సంచారంతో రోగులు, సహాయకులు ఇబ్బందులు పడుతున్న విషయంపై ఇవాళ మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్వప్న మల్లప్ప నాయకర్ స్పందించారు. కుక్కలను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.