GDWL: మానవపాడు మండలం అమరవాయి యూపీఎస్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థుల ప్రతిభ ఎంఈవోను ఆకట్టుకుంది. మంగళవారం పాఠశాలను సందర్శించిన ఎంఈవో శివప్రసాద్ విద్యార్థుల తెలుగు చదవడం, రాయడం సామర్థ్యాలను పరిశీలించారు. చిన్నారులు తప్పులు లేకుండా చదవడం, రాయడం చూసి ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
చిన్నారుల చదువుపై ఎంఈవో ప్రశంసలు


