హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గ్రామాల అభివృద్ధితోనే వికసిత్ భారత్: రామచంద్రారెడ్డి

GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో జరుగుతున్న VB-GRAM G పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధితోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఉపాధి భరోసా, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందించడమే ప్రధాని మోదీ లక్ష్యమని పేర్కొన్నారు.