RR: చౌదరిగూడ మండలంలో బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు నూతన కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం లాల్ పహాడ్ చౌరస్తాలో రూ.7.50 కోట్ల డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, ఎస్‌ఎస్ గార్డెన్‌లో కొత్త పింఛన్లు పంపిణీ చేస్తారు. కార్యకర్తలు భారీగా తరలిరావాలని మండల అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ కోరారు.
తెలంగాణ
చౌదరిగూడలో రేపు ఎమ్మెల్యే శంకర్ పర్యటన


