కర్నూలు: ఆదోని మండల పరిధిలోని మండిగిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బుద్ధారెడ్డి సతీమణి శ్రీదేవి టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ తరఫున అధికారికంగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నామినేషన్‌తో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
మండిగిరి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీదేవి నామినేషన్


