MNCL: పేదల సంక్షేమం, ఆత్మగౌరవంతో కూడిన జీవనమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి, మున్సిపాలిటీల పరిధిలోని లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను కలెక్టర్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కొత్త పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ చేసిన మంత్రి


