BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాకకు చెందిన శ్రీ కృష్ణం వందే జగద్గురు కోలాట బృందానికి జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో బహుజన సాహిత్య అకాడమీ నిర్వహించిన 20వ జాతీయ సదస్సులో భారతీయ కోలాట కళారత్న జాతీయ అవార్డును అందుకున్నారు. నాలుగు కోలాట ప్రదర్శనలతో ఢిల్లీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తెలంగాణ
భద్రాద్రి కోలాట కళాకారులకు జాతీయ గుర్తింపు


