హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుంతలో దిగబడిన లారీ

కోనసీమ: రాజోలు మండలం శివకోడు బస్టాండ్ సమీపంలో మంగళవారం ఉదయం ఓ లోడు లారీ అదుపుతప్పి రహదారి పక్కన దిగబడిపోయింది. రాజోలు వైపు నుంచి పాలకొల్లు వైపు వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ఈ ఘటన జరిగింది. ఇటీవల తాగునీటి పైప్‌లైన్ పనుల కోసం తవ్విన గోతిని సరిగ్గా పూడ్చకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.