KNR: హుజూరాబాద్ డివిజన్‌లో యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు తమకు అవసరమైన సదుపాయాలను వ్యవసాయ విస్తరణ అధికారులకు తెలియజేయాలని ADA గుండా సునిత సూచించారు. విత్తనాలు, స్ప్రింక్లర్లు, డ్రిప్, మల్చింగ్, పందిరి, శిక్షణ, క్షేత్ర సందర్శన అవసరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. నవంబర్ 18 చివరి తేదీగా పేర్కొన్నారు.
తెలంగాణ
'ఆరుతడి పంటల సాగుకు అవసరాలను నమోదు చేసుకోవాలి'


