PDPL: మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల ఊసే లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ హయాంలోనే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పుడు కూల్చివేతలతోనే సర్కారు కాలం గడుపుతోందని, ప్రజలకు మేలు లేదన్నారు.
తెలంగాణ
VIDEO: 'మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలు కాలేదు'


