హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక పొదుపు, ఆర్థిక ప్రణాళికపై అవగాహన సదస్సు

ASF: బెజ్జూర్ మండలం ఉట్స్ సారంగపల్లిలో పొదుపు సంఘాల సభ్యులకు ఆర్థిక పొదుపు, ఆర్థిక ప్రణాళికపై CRP ఆత్రం శ్రీవిద్య మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. రోజువారీ ఆదాయం స్థిరంగా లేకపోవడంతో అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవడం, ఆస్తులు తనఖా పెట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. అధిక వడ్డీ అప్పులకు దూరంగా ఉంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు.