హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోరమండల్‌లో హాజ్మట్ వెహికల్ శిక్షణ కార్యక్రమం

VSP: శ్రీహరిపురంలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రాంగణంలో జోన్-1 అగ్నిమాపక శాఖ అధికారులకు 'హాజ్మట్ వెహికల్ & ఎక్విప్‌మెంట్' ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రీజినల్ ఫైర్ ఆఫీసర్ (RFO) శ్రీ నిరంజన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోరమాండల్ ప్రతినిధులు పాల్గొన్నారు.