హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్

CTR: చౌడేపల్లి మాజీ ఎంపీపీ రెడ్డి ప్రకాష్, మాజీ సర్పంచ్ వరుణ్ భరత్ తమ అనుచర వర్గీయులతో కలిసి మంగళవారం చౌడేపల్లిలో సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీలో చేరారు. పుంగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.