కోనసీమ: మండపేట మండలం తాపేశ్వరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో మంగళవారం టీడీపీలో చేరారు. టీడీపీ నాయకులు ముత్యాల పట్టాభిరామారావు, లంకలపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి, ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన తాపేశ్వరం వైసీపీ నాయకులు


