హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాచారం ఇన్‌స్పెక్టర్ ధనుంజయకు ఘన వీడ్కోలు

MDCL:​ హైదరాబాద్ యూనిట్‌కు బదిలీ అయిన నాచారం సీఐ ధనుంజయకు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయనను పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం, నాయకత్వాన్ని కొనియాడారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించి మరింత ప్రజాసేవ చేయాలని సిబ్బంది ఆకాంక్షించారు.