హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామాలయ నిర్మాణ పనులు పరిశీలించిన డిప్యూటీ స్పీకర్

WG: ఆకివీడులోని పెదపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణ పనులను డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురాం కృష్ణంరాజు ( త్రిబుల్ ఆర్ ) మంగళవారం పరిశీలించారు. ఆలయ ప్రహరీ గోడపై రాముడు చరిత్ర శిలాఫలకాలను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరతగిన పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మోటుపల్లి ప్రసాద్, నాగరాజు సాయి వెంకట్రావు, ఉమా, వాసు, తదితరులు పాల్గొన్నారు.