SDPT: కోహెడ మండలం కూరెళ్ల గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌బీఐ కోహెడ శాఖ ఫీల్డ్ ఆఫీసర్ సాయి ఆధ్వర్యంలో, కౌన్సిలర్ మహేష్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, నామినీ నమోదు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సర్పంచ్ బండారి లక్ష్మి, సీఎస్పీ శరణ్య పాల్గొన్నారు.
తెలంగాణ
ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన


