హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన నాయకుల ముందస్తు అరెస్టు

MBNR: జడ్చర్ల సబ్సిడీ బకాయిల విడుదల కోరుతూ హైదరాబాద్‌లోని కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన గిరిజన విద్యార్థి సంఘం జాతీయ చైర్మన్ డా. వడ్త్యావత్ రమేష్ నాయక్, లోకేష్ నాయక్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.120 కోట్ల విడుదలను స్వాగతిస్తూ, మిగిలిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని రమేష్ నాయక్ కోరారు.