MLG: తాడ్వాయి వ్యవసాయ మార్కెట్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి రెండు నెలలైనా పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ కంకర పోసి పనులు నిలిపారని కార్మికులు చెబుతున్నారు. బియ్యం లారీలు మార్కెట్‌కు రాకపోవడంతో ఉపాధి కోల్పోయామని 30 మంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనోపాధి కోసం పక్క మండలాలకు వెళ్తున్నామని తెలిపారు. వెంటనే పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
నిలిచిన సీసీ రోడ్డు పనులు.. కార్మికుల ఆందోళన


