హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసంపూర్తిగా నిలిచిన పాత ఇందిరమ్మ ఇళ్లు

నిర్మల్ మండలంలోని మాసాయిపేటలో 2007లో వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో 42 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ఇంటి నిర్మాణ పనులు పూర్తి కానప్పటికీ అలాగే వదిలేయడం వల్ల దీంతో వారికి కొత్త ఇళ్లు మంజూరు కాలేదు. గుత్తేదారు నిర్వాకంతో పాత ఇళ్లు పూర్తి కాలేదని, ఇపుడేమో కొత్త ఇళ్లు మంజూరు ఇవ్వడంలేదని లబ్ధిదారులు వాపోతున్నారు.