హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆంజనేయ స్వామి దిమ్మె కూల్చివేతపై చర్యలకు డిమాండ్

BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక, విజయనగరం కాలనీలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కోసం నిర్మిస్తున్న దిమ్మెను కూల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు మంగళవారం డిమాండ్ చేశారు. బొడ్రాయి ప్రతిష్ఠలో భాగంగా చేపట్టిన నిర్మాణ పనులను గురువయ్య, మహేష్, వీరయ్య అడ్డుకుని దిమ్మెను కూల్చివేసినట్లు ఆరోపించారు.