హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల నిర్మాణ పనులపై కలెక్టర్ తనిఖీ

WNP: గోపాల్‌పేట మండలం పొలికపాడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని, పాఠశాల ఆవరణలో ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోని డిసెంబర్ నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.