హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: TDPలో చేరిన మాజీ సర్పంచ్

VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డి పద్మావతి TDPలో చేరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ పద్మావతికి పార్టీ కండువా వేసి సాధరంగా ఆహ్వానించారు. పద్మావతితో పాటు మరో 400 కుటుంబాలు వైసీపీని వీడి TDPలో చేరాయి. పోలీస్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.