NLG: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. పెన్షన్ ఉద్యోగుల హక్కు అని, పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓపీఎస్ అమలవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగుల ధర్నా


