SKLM: నగరంలోని 37వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి డా.జలగడుగుల సాయి ఉపేక్షకు మద్దతుగా మంగళవారం నిర్వహించిన ప్రచారంలో యువనేత ధర్మాన రామ్‌మనోహర్ నాయుడు పాల్గొన్నారు. మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి,కార్పొరేటర్ అభ్యర్థి సాయి ఉపేక్షను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు,మహిళలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఫ్యాన్ గుర్తుకు ఓటు వెయ్యాలని విజ్ఞప్తి'


