SRPT: జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట TSCPSEU ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మ దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీని నిలబెట్టుకోవాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్, కోశాధికారి గుయ్యని ప్రసాద్ కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: సీపీఎస్ రద్దు చేయాలని ధర్మ దీక్ష


