హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

అన్నమయ్య: సదుం వళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద బుధవారం ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాన్నం ఒంటి గంట వరకు జరిగే శిబిరం లో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేస్తామన్నారు. శిబిరానికి హాజరయ్యే వారు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్‌తో రావాలన్నారు.