NZB: భీమగల్ లింబాద్రిగుట్ట నరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు కొండపై కళ్యాణమండపంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నట్లు ధర్మకర్త నంబి పార్థసారథి మంగళవారం తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: భీమగల్లో హనుమాన్ చాలీసా పారాయణం


