ప్రకాశం: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అర్ధవీడు మండలంలోని నాగులవరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ


