హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నాలుగు లేబర్ కోడ్ల ను రద్దు చేయాలి'

SKLM: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఎచ్చెర్ల IML డిపో వద్ద ఛలో ఢిల్లీ పోస్టర్‌‌ను ఆవిష్కరించారు.