RR: మీర్‌పేట పీఎస్ పరిధిలోని పోక్సో కేసుల్లో ఏడాది వ్యవధిలో 20 మంది నిందితులకు శిక్షలు పడేలా విశేష కృషి చేసిన కోర్టు హెడ్ కానిస్టేబుల్ బిక్షపతిని ఉన్నతాధికారులు సత్కరించారు. ప్రాసిక్యూషన్‌కు సమన్వయం అందిస్తూ నిరంతరం శ్రమిస్తున్న ఆయనకు ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఏసీపీ, మీర్‌పేట సీఐ శోభన్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
హెడ్ కానిస్టేబుల్‌కు రివార్డు!


