NZB: నిరుపేదలకు అత్యవసర వైద్య చికిత్సల సమయంలో CM సహాయనిధి అండగా నిలుస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి మండలం దుబ్బాకకు చెందిన తలారి రాములు హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, శస్త్రచికిత్స కోసం రూ.10 లక్షల LOCని మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే తన క్యాంపు కార్యా లయంలో అందజేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి LOC అందజేసిన ఎమ్మెల్యే


