హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిరుపయోగంగా రూర్బన్ నిర్మాణాలు

NZB: ఎడపల్లి మండలంలో రూ.30 కోట్ల రూర్బన్ నిధులతో నిర్మించిన స్టేడియం, ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్లు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. కూరగాయల మార్కెట్లు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. మరో రూ.50 లక్షలు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని మంగళవారం సర్పంచ్ రాంచందర్ కోరారు.