హైదరాబాద్: 28°C
తెలంగాణ

కదులుతున్న రైలు నుంచి కింద పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

HYD: బోరబండ రైల్వే స్టేషన్ వద్ద కదులుతున్న రైల్లో నుంచి గుర్తుతెలియని వ్యక్తి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 EMT లక్ష్మణ్, పైలెట్ బాలకృష్ణ ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అతడి కాలు పూర్తిగా దెబ్బతినగా, ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.