VKB: బొంరాస్పేట్ మండలంలో వేరుశనగ సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు పంటకు సరిపడా నీరు అందక సాగు భారంగా మారుతుండగా, మరోవైపు అడవి పందులు పొలాల్లోకి చొరబడి పంటను దెబ్బతీస్తున్నాయి. దీంతో పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసిన రైతులు దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు. నీటి కొరతకు తోడు అడవి పందుల బెడద రైతులకు అదనపు భారంగా మారింది.
తెలంగాణ
ఓ వైపు నీటి కొరత.. మరోవైపు పందుల బెడద


